APVVP Job Requirement in Telugu
ఏపీవీవీపీ, పార్వతీపురం ఆసుపత్రిలో 15 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) .. విజయన గరం జిల్లా పార్వతీపురం ఆసుపత్రి ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో పనిచేయడానికి ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 15
» పోస్టుల వివరాలు : రీసెర్చ్ సైంటిస్ట్ – 01, రీసెర్చ్ అసిస్టెంట్ -02, ల్యాబ్ టెక్నీషియన్ 06, డేటాఎంట్రీ ఆపరేటర్ -03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -03.
» అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఎలీ, ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీ ర్ణులవ్వాలి.
» వయసు : 30.12.2021 నాటికి 42 ఏళ్లు మించ కుండా ఉండాలి.
» వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .12,000 నుంచి రూ .65,000 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్ఎస్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి క్యాంపస్, విజయనగరం చిరునామకు పంపించాలి.
»దరఖాస్తులకు చివరి తేది : 04.01.2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage Click Here