Central Ground Water Board Driver Job Recruitment in Telugu 

Central Ground Water Board Driver Job Recruitment in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జల వనరుల శాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నార్త్ వెస్ట్రన్ రీజియన్, లో జాబ్స్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి టెంపరరీ జాబ్ నుంచి మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చదవండి.

 పూర్తి వివరాలు ..

>మొత్తం ఖాళీలు : 48 

>పోస్టుల వివరాలు :స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (గ్రూప్-సి, నాన్-గెజిటెడ్, మినిస్టీరియల్) పోస్టుల

> అర్హత :  10th మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం కూడా మూడు సంవత్సరాలు ఉండాలి.

>వయసు : 01.07.2021 నాటికి 18 to 27 సంవత్సరాలు ఉండరాదు. ST/ SC వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది 

>ఎంపిక విధానం : నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది 

>దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

>దరఖాస్తు ఫీజు : మీకు ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు 

>అప్లికేషన్  చివరి తేది : 31/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Bengaluru Notification & Application Pdf Click Here  

➡️Chandigarh Notification & Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts