Sainik School Chandrapur Notification in Telugu

Sainik School Chandrapur Notification in Telugu

సైనిక్ స్కూల్, చంద్రాపూర్ లో 31 పోస్టులు చందాపూర్ (మహారాష్ట్ర) లోని సైనిక్ స్కూల్స్ సొసైటీకి చెందిన సైనిక్ స్కూల్లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 31

»పోస్టుల వివరాలు : టీజీటీ -7, ఆఫీస్ సూపరిం టెండెంట్ -1, జనరల్ ఎంప్లాయ్ -16, కౌన్సిలర్ -1, మ్యూజిక్ టీచర్ -1, ఆర్ట్ మాస్టర్ -1, వార్డ్ బాయ్ (జనరల్ ఎంప్లాయ్ / ఎంటీఎస్) -04.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ / బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం తోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .15,000 నుంచి రూ .44,9006 + ఇతర అల వెన్సులు అందిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష, తరగతి గది డెమాన్ స్ట్రేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 17.01.2022  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Online Link click here      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *