PH  Backlog Job Recruitment in Telugu 

PH  Backlog Job Recruitment in Telugu 

ఆంధ్ర ప్రదేశ్  వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులు) బ్యాక్ లాక్ ఉద్యోగాలు రెండు జిల్లాలలో విడుదల కావడం జరిగింది ఈ పోస్టులు పర్మినెంట్ పోస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చదవండి.

 పూర్తి వివరాలు ..

>మొత్తం ఖాళీలు : 15

>పోస్టుల వివరాలు : జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ మరెన్నో ఉద్యోగ వివరాలు కింద Pdf ఉంది.

> అర్హత : తెలుగు చదవడం వస్తే చాలు, 5th, 7th, 10th & ఏదైనా డిగ్రీ అర్హులై ఉండాలి, సంబంధిత పోస్టు లో అనుభవం కూడా ఉండాలి.

>వయసు : 01.07.2021 నాటికి 52 సంవత్సరాలు దాటి ఉండరాదు.

>ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది.

>దరఖాస్తు విధానం : ఒక జిల్లా లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరొక జిల్లాలు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి

>దరఖాస్తు ఫీజు : మీకు ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు 

>అప్లికేషన్  చివరి తేది : 12/01/2022

> ముఖ్య గమనిక  : దరఖాస్తు చేయాలి అనుకున్న వాళ్లు ఒక్కొక్క పోస్ట్ కి విడివిడిగా దరఖాస్తు ఉన్నది చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️West Godavari Application & Notification Pdf Click Here  

➡️Kurnool Notification Pdf Click Here  

➡️Apply Online Link click here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *