ICDS Supervisor Job Recruitment in Telugu
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి (ICDS) నుంచి అంగన్వాడి సూపర్వైజర్ జాబ్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు పర్మినెంట్ పోస్ట్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుకుంటున్నారు త్రిపుర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చదవండి.
పూర్తి వివరాలు ..
>మొత్తం పోస్టులు : 36
>పోస్టుల వివరాలు : సూపర్వైజర్
>అర్హత : ఏదైనా డిగ్రీ అర్హులై ఉండాలి, సంబంధిత పోస్టు లో అనుభవం కూడా ఉండాలి.
>వయసు : 20.01.2022 నాటికి 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి. SC/ ST/ PH వాళ్లకు ఐదు సంవత్సరాలు గడువు కూడా ఇవ్వడం జరిగింది.
>ఎంపిక విధానం : రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
>దరఖాస్తు విధానం : Online ద్వారా మీరు అప్లై చేసుకోవాలి.
>దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.200, SC/ST /బీసీ అభ్యర్థులకు రూ.150 చెల్లించాలి.
>అప్లికేషన్ చివరి తేది : 20/01/2022
Those who want to download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Online Link click here