Pharmacist Gr-II on contract basis to work in Dr YSR Urban Clinics under the control job requirement in Telugu
డీఎంహెచ్, గుంటూరు, కడప, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో 113 ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆయా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఐ) .. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 113
» పోస్టుల వివరాలు :
గుంటూరు: 61
కడప: 10
కర్నూలు: 20
విజయనగరం : 07
పశ్చిమ గోదావరి :15
» అర్హత : ఇంటర్మీడియట్ తోపాటు రెండేళ్ల డిప్లొ మా (ఫార్మసీ) కోర్సు/ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు : 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం : నెలకు రూ.19,019 చెల్లిస్తారు.
» » ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా (గుంటూరు, కడప, కర్నూలు, నగరం, పశ్చిమ గోదావరి), ఏపీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరి తేది : 21.12.2021
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
👉Gunturu Notification Pdf Click Here
➡️Application Link Click Here
➡️కడప Notification Pdf Click Here
✅️Application Click Here
➡️కర్నూలు Notification Pdf Click Here
✅️Application Click Here
➡️విజయనగరం Notification & Application Pdf Click Here
➡️పశ్చిమ గోదావరి Notification & Application Pdf Click Here