Recruitment for Paramedical and Other posts on Contract and Outsourcing basis at RCD Hospital
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఆర్సీడీ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 13
» » పోస్టుల వివరాలు :
ల్యాబ్ టెక్నీషియన్,
ఫార్మ సిస్ట్,
ఏఎన్ఎం/ఎంపీహెచ్ఎ,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు,
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ,
రేడియోగ్రాఫర్,
జూనియర్ ఇన్స్ట్రక్టర్ తదితరాలు.
» అర్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, డిఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సుతో పాటు పని అను భవం ఉండాలి.
» వయసు : 01.12.2021 నాటికి 42 ఏళ్లు మించ కుండా ఉండాలి.
» వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు .
» ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు చేసుకునేందుకు చిరునామా:దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, ఆర్సిడీ హాస్పిటల్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం -530017, ఆంధ్రప్ర దేశ్ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది : 15.12.2021
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf English Click Here