Latest Asha Workers Job Requirement 2021 in Telugu
>తప్పని సరిగా అబ్యర్ధి సంబంధిత స్లమ్ / వార్డ్ నివసిస్తూ 25 సం . నుండి 45 సం. వయసు కలిగి, est వివాహితులై ఉండాలి.
>పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
>పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
>తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.
>ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగుసానుకూల దృక్పధం కలిగివుండాలి.
దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలిసిన ద్రువపత్రములు :
>నివాస ధృవీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారిచేయబడిన నివాస ధృవీకరణ పత్రము/ రేషన్ కార్డు/ బి.పి.యల్. కార్డు/ వోటరు కార్డు/ ఆధార్ కార్డు)
>10 వ తరగతి సర్టిఫికట్ కాఫీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాపీ (ఉన్నట్లయితే)
సూచన : 24 ఆశా పోస్టులు కాళిగా ఉన్న సచివలయాలలో మాత్రమె నింపబడును, పై నియామకమునకు సంబందించిన కాళీలు / అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము చైర్మస్, డిస్ట్రిక్ హెల్త్ సొసైటి/ సిటి హెల్త్ సొసైటి వారికి కలదని తెలియపరచడమైనది.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
✅️Notification for ASHA worker Click Here
✅️Application Click Here