Anganwadi teacher Mega job Mela Asha karykarta merit list job recruitment in Telugu

Anganwadi teacher Mega job Mela Asha karykarta merit list job recruitment in Telugu

>అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నిడదవోలు రూరల్ : సమిశ్రగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నిడదవోలు, చాగల్లు మండలాల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్త లు -2, సహాయకురాలు -11 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసినట్లు సీడీపీఓ ఎం. ఆశా రోహిణి గురువారం తెలిపారు.

>అర్హులైన మహి ళలు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 24 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమిశ్రగూడెం ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తుచేసుకో వాలని ఆమె సూచించారు.

>పెరవలి : పెరవలి ఐసీడీఎస్ పరిధిలోని ఉండ్రా జవరం, పెరవలి, తణుకు మండలాలకు చెం 8 దిన అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పడిన 8 పోస్టు లకు ఖాళీలకు ఈ నెల 24 అర్హులైన మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చని సీడీపీఓ లక్ష్మి గురు వారం విలేకరులకు తెలిపారు.

అంగన్వాడీ జాబ్స్ కి అర్హతలు, వయస్సు & ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి పూర్తి వివరాలు

✅️Full వీడియో Click Here

✅️Website Click Here

__________________________

➡️26 న మెగా జాబ్ మేళా గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు.

>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైల వరంలోని డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆ రోజు ఉదయం పది గంటలకు మెగా జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు.

>29 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వివరిం చారు . ప్రధానంగా హెచ్ఎఫ్సీ బ్యాంక్, రిల యన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా స్కై, జాన్సన్ లిఫ్స్, హెటిరో, రిలయన్స్ రిటైల్- జియో మార్ట్, ఫోన్ పే ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు పాల్గొం టాయని వివరించారు.

>మెగా జాబ్ మేళా ద్వారా సుమారు మూడు వేల మంది ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు.

>ఆసక్తి ఉన్న యువత తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫొటోలు జాబ్ మేళా వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ నివాస్ తదితరులు జాబ్మేళాకు హాజరు కావాలని సూచించారు.

>అభ్యర్థులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మరిన్ని వివరాలకు 90149 43757, 96037 48760, 86888 42879, 99888 53335 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ (సంక్షేమం ) కె . మోహన్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రణయ్, డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఇళ్లరవి తదితరులు పాల్గొన్నారు.

__________________________

➡️వెబ్సైట్లో ‘అర్బన్ ఆశా’ల జాబితా కర్నూలు ( హాస్పిటల్ ) : అర్బన్ ఆశా కార్యకర్తల ఎంపిక జాబితా http://kurnool.ap.gov.in ల వెబ్ సైట్లో ఉంచినట్లు డీఎంహెచ్ డాక్టర్ బి . రామగిడ్డయ్య గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు బ్యాం కు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నియామక పత్రం తీసుకుని ఈ నెల 20 వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రాం తీయ శిక్షణ కేంద్రం (మేల్) ఆవర లోని పీవోడీటీటీ కార్యాల యానికి రావాలని సూచించారు.

➡️Merit List Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *