Latest Back Log Special  Job Requirement in Telugu Latest Jobs AP Jobs in Telugu

Latest Back Log Special  Job Requirement in Telugu Latest Jobs AP Jobs in Telugu

>విభిన్న ప్రతిభావంతుల కోటా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విజయనగరం అర్బన్ : వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విభిన్న ప్రతిభావంతుల కోటా కింద నోటిఫికేషన్ వెలువడినట్లు కలెక్టర్ ఎ.సూర్యకుమారి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

>జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తులు చేసు కోవాలని ఆమె సూచించారు. బధిరులు, శారీర అంగవైకల్యం కలిగిన ప్రత్యేక వర్గాల వారి కోసం 8 స్థానాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు.

>ఈ ఎనిమిది పోస్టుల్లో నాలుగు మహిళలకు, నాలుగు ఓపెన్ కేటగిరీకి కేటాయించినట్లు వివరించారు. 2021 జూలై ఒకటి నాటికి 19 ఏళ్లు నిం డి 52 సంవత్సరాలలోపు వయస్సున్న జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ద్వారా ఆమె సూచించారు.

>పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్ధులు కలెక్టరేట్ సముదాయంలోని రూమ్ నెంబర్ 34 లో ఉన్న విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షే మశాఖ కార్యాలయంలో రిజస్టర్ పోస్టు ద్వారా గానీ, లేద స్వయంగా గానీ అందజేయాలని తెలిపారు.

>పూర్తి వివరాలకు దరఖాస్తు పొందేం దుకు విజయనగరం.ఎన్ఎస్ఐసీ.ఐఎన్ వెబ్ సైట్ లో పొందుపరిచామ న్నారు . పూర్తి వివరాల కోసం పోన్ నెంబర్ 09822274647 ను సంప్ర దించాలని సూచించారు.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Website & Application Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *