Kia affiliates  operator Job Requirement in Telugu Latest Jobs AP Jobs in Telugu

Kia affiliates  operator Job Requirement in Telugu Latest Jobs AP Jobs in Telugu

>కియా అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు అనంతపురం : కియా అనుబంధ సంస్థల్లో ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 3 న ఉదయం 10.30 గంటలకు ఉపాధి కల్పనా అధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నారు.

>ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ . కళ్యాణి సోమవారం ప్రకటనలో తెలిపారు.

>మొత్తం 100 పోస్టులు భర్తీ చేయ నున్నారు. 19 నుంచి 25 సంవత్సరాల వయస్సు, ఏదైనా కోర్సులో డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.

>జీతం నెలకు రూ.11 వేలతో పాటు రూ . వెయ్యి బోనస్ ఉంటుంది.

>ఆసక్తిగల యువకులు బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్ఫటోలు, విద్యార్హత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

>మరింత సమాచారానికి 7842752245, 70138 81698 నంబర్లలో సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *