Latest Andhra Pradesh Public Service Commission Assistant Engineer Job Recruitment in Telugu | Apply Online

Latest Andhra Pradesh Public Service Commission Assistant Engineer Job Recruitment in Telugu | Apply Online

190 ఏఈ పోస్టుల భర్తీకి ప్రకటన

>ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 190 అసిస్టెంట్ ఇంజినీరు ఉద్యోగాల భర్తీకి గురువారం ప్రకటన జారీ చేసింది.

>దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21 నుంచి మొదలై నవంబరు 11 తో ముగుస్తుంది.

>కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే రాత పరీక్షల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి.

>పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ప్రకటించిన 190 పోస్టుల్లో 35 క్యారీ ఫార్వర్డ్ కేటగిరీలో ఉన్నాయి.

>పంచాయతీరాజ్, దేవాదాయ, వాటర్ రిసోర్సెస్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల్లో కలిపి మరో 150 పోస్టులు ఉన్నాయి.

>ఇవి జోనల్ పోస్టులు. అర్హతలు, ఇతర పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

✅️Notification Pdf Click Here    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *