Asha Workers Job Requirement 2021 in Telugu

Asha Workers Job Requirement 2021 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు రీ-నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే.

దరఖాస్తు దారులు తమ వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 09.10.2021. 05:00 PM

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here   

✅️Notification & Application Click Here  

✅️ villages Wise Roster Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts