Asha Workers Job Requirement in Telugu Latest Jobs in Telugu | AP Jobs | Apply Online

Asha Workers Job Requirement in Telugu Latest Jobs in Telugu | AP Jobs | Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️ఆశా పోస్టులకు దరఖాస్తులు అనంతపురం హాస్పిటల్ : జిల్లా కేంద్రంలోని పలు డివిజన్ల పరిధిలో 15 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

>ఈ నెల 6 లోపు దరఖాస్తులు జీజీహెచ్లోని పీపీ యూనిట్ సమర్పించాల న్నారు.

>10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. అభ్యర్థి సంబంధిత డివిజన్ నివాసి అయి ఉండాలని తెలిపారు.

➡️వెబ్సైట్లో అర్బన్ ఆశా అభ్యర్థుల జాబితా కర్నూలు (హాస్పిటల్) : అర్బన్ ఆశా కార్యకర్తల నియా మకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్లో ఉంచినట్లు డీఎంహెచ్ డాక్టర్ బి. రామగి డ్డయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

>అర్హత కలిగిన అభ్యర్థులందరూ తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని ఈ నెల 5 వ తేదీన 11 గంటలకు ఇంట ర్వ్యూకు హాజరుకావాలన్నారు.

>కర్నూలు అభ్యర్థులకు స్థానిక పీవోడీటీటీ కార్యాలయంలో, నంద్యాల అభ్య ర్థులకు స్థానిక టౌన్ హాల్లో, ఆదోని, ఎమ్మిగనూరు అభ్యర్థులకు ఆదోని ఏరియా హాస్పిటల్లో ఇంట ర్వ్యూలు ఏర్పాటు చేశామన్నారు.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here     

✅️NANDYAL- ELIGIBLE LIST Click Here  

✅️NANDYAL- NOT ELIGIBLE లిస్ట్ Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts