ASHA Worker Job recruitment in Telugu

ASHA Worker’s in the Ward Secretariat’s of UPHC’s Job recruitment in Telugu

అర్బన్ ఆశాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు (హాస్పిటల్) : అర్బన్‌ హెల్త్ సెంటర్ పరి ధిలోని వార్డు సచివాలయాల్లో అర్బన్ ఆశల నియా మకానికి ఆసక్తిగలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి . రామగిడ్డయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు.

> ఖాళీల వివరాలు :

•కర్నూలులో 16.

•ఆదోనిలో 15.

•నంద్యాలలో 22.

•ఎమ్మిగనూరులో 5 పోస్టులు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు.

> అభ్యర్థుల వయసు : 25 to 45 Yrs

> జీతము : 10,000/-

>అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, జీతం మొదలైన వివరాలు, దరఖాస్తు నమూ నాతో పాటు https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్లో ఉంచినట్లు తెలిపారు.

>అభ్యర్థులు భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈ నెల 30 వ తేదీ నుంచి 2 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రాజెక్టు ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీమ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here  

One thought on “ASHA Worker Job recruitment in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *