Staff Selection Commission in Job Requirement in Telugu
>SSC 3261 పోస్టులు భారత ప్రభుత్వ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెల క్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).
>వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
>మొత్తం పోస్టుల సంఖ్య : 3261
>పోస్టుల వివరాలు : మల్టీటాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కే డెట్ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెం ట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, మెడి కల్ అటెండెంట్, టెక్స్ టైల్ డిజైనర్ తదితరాలు.
>అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి , ఇంటర్మీడియెట్ / 10 + 2 , గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి.
>వయసు : పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
>ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినే షస్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
>ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్న లు -200 మార్కులకు జరుగుతుంది.
>ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
>దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసు కోవాలి.
>ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 25.10.2021
>కంప్యూటర్ బేస్డ్ పరీక్ష : 2022 జనవరి / ఫిబ్రవరి.
Note:- పూర్తి వివరాలు కింద లింక్ ఇచ్చాను నోటిఫికేషన్ పిడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Those who want to download this Application & Notification
Click on the link given below
Official Links:
➡️Notification Click Here
➡️Apply Online Link Click Here
➡️Website Click Here