Dr. YSR Urban Health Clinics UPHCs in Job Requirement in Telugu
>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని జిల్లా వైద్య , ఆరోగ్యశాఖాధికారి కార్యా లయం (డీఎంహెచ్వో) ..
>డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ / యూపీహెచ్ సీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
>మొత్తం పోస్టుల సంఖ్య : 1959
>పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్సు- 1010, ల్యాబ్ టెక్నీషియన్లు -242, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) -325 , ఎల్ జీఎస్ (అవుట్ సోర్సింగ్) -382.
>స్టాఫ్ నర్సు : అర్హత : జీఎస్ఎం / బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
>జీతం : నెలకు రూ .34,318 చెల్లిస్తారు.
>ల్యాబ్ టెక్నీషియన్లు: అర్హత : ఇంటర్మీడియట్ తో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొ మా / తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ కౌన్సి లో రిజిస్టర్ అయి ఉండాలి.
>వేతనం : నెలకు రూ .28,000 చెల్లిస్తారు.
>డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) : అర్హత : డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ చేసి ఉండాలి.
>జీతం : నెలకు రూ .15,000 చెల్లిస్తారు.
>ఎల్ జీఎస్ (అవుట్ సోర్సింగ్) : అర్హత : పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
>జీతం : నెలకు రూ .12,000 చెల్లిస్తారు.
>దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
>దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యా శాఖాధికారి కార్యాలయం (డీఎంహెవో), జిల్లాలలో ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోండి అక్కడ పోయి బై హ్యాండ్ కూడా మీరు అప్లయి చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
>దరఖాస్తులకు చివరి తేది : 30.09.2021
Those who want to download this Application & Notification
Click on the link given below
Notification Pdf Links:
District wise website links are Given below
➡Vizayanagaram District Click Here
➡Visakhapatnam District Click Here
➡Guntur District Click Here
✅️Application Click Here
➡Chittoor District Click Here
➡Kurnool District Click Here
➡Ananthapuram District Click Here
➡East Godavari District Click Here
✅️Application Click Here
➡West Godavari District Click Here
➡Krishna District Click Here
➡Srikakulam District Click Here
✅️Staff Nurse Application Click Here
.
✅️LGS Application Click Here
➡Kadapa District Click Here
➡ Nellore District Click Here
➡Prakasam District Click Here
➡Application Pdf Click Here
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
✅️Telugu Jobs Point YouTube Channel Link Click here
✅️Join in our Telegram channel Click Here
✅️Website Link Click Here