nimhans Jobs Requirement 2021 in Telugu
nimhans Jobs Requirement 2021 in Telugu
నిమ్ హాన్స్, బెంగళూరులో.. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్ హాన్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 56
»పోస్టులు : సైకియాట్రిక్ సోషల్ వర్కర్, క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, యోగా థెరపిస్ట్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
»ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా,
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
»దరఖాస్తులకు చివరి తేది : 2021, అక్టోబరు 15.
»చిరునామా : రిజిస్ట్రార్, నిమ్ హాన్స్, హోసూర్ రోడ్ , బెంగళూరు -560029.
➡️వెబ్ సైట్ Click Here
➡️నోటిఫికేషన్ Click Here