ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu – Telugu Jobs Point

ITBP Head Constable Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu 

ITBP Head Constable Job Recruitment 2022 Notification out apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ & కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులకు కింది ఖాళీల భర్తీకి అర్హులైన పురుష భారతీయ పౌరుల నుండి (నేపాల్ & భూటాన్ సబ్జెక్ట్‌తో సహా) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన కింది పే స్కేల్‌లో ITBPFలో శాశ్వతంగా ఆహ్వానం నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద వివరాలు చూసి అప్లై చేసుకోండి.

ITBP Head Constable Job Recruitment Jobs Notification 2022 Eligibility

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

అప్లికేషన్ విధానం : కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి.

అవసరమైన వయో పరిమితి: 27/11/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

వయో సడలింపు: SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు

జీతం ప్యాకేజీ:

రూ.21,700/- నుండి రూ.81,100/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

విద్యా అర్హత : 10th, 12th, బ్యాచిలర్స్ డిగ్రీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

ITBP Head Constable Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ:0/-

• SC/ST, మహిళా అభ్యర్థులకు :0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ITBP Head Constable Job Recruitment Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ITBP Head Constable Job Recruitment Notification 2022   Important Date Details :-

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ : 29/10/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 25/11/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

➡️Notification Pdf Click Here  

➡️Apply Link Click Here    

➡️Official Web Page Link Click Here    

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️More Latest Job Information In Telugu Click Here  

🔰Join to Telegram more Jobs Details Click Here  

🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 39

»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.

»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

» ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

Important Posts.

🔰ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉండాలి  

🔰SBI CBO Recruitment 2022 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1226 ఉద్యోగాలు… ఖాళీల వివరాలు ఇవే  

🔰Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply ఆన్లైన్  

🔰నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ  

🔰ఆర్మీ అగ్ని వీర్  నర్సింగ్ అసిస్టెంట్ జాబ్ చెరగనే 40 వేలు జీతము    

🔰హైదరాబాద్ డబ్బులు ముదిరించే సంస్థలు లో జాబ్స్  

🔰APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu 

🔰అటవీ శాఖ లో Forest Department Jobs 2022 | Latest Govt Jobs 2022

🔰SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.

ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.

విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.

అభ్యర్థుల  వయసు: 30-09-2022 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానము: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

పరీక్షా కేంద్రాలు: ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో  గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page