TSPSC Group 1 Prelims 2022 Question Papers with answers PDF in Telugu
TSPSC Group 1 Prelims 2022 Question Papers with answers PDF in Telugu గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఒక్కటే పేపరు ఉండగా, ఇందులోని మొత్తం 150 ప్రశ్నలు మాత్రం జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నాపత్రంలో మల్టీ జంబ్లింగ్ ధానాన్ని టీఎస్ పీఎస్సీ ఫస్ట్ టైమ్ అమలు చేస్తున్నది. ఈసారి రాత పరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉండనుండగా ఈకొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినది. పక్క పక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నది. … Read more