Thalliki Vandanam – తల్లికి వందనం పై సీఎం కీలక ప్రకటన
Thalliki Vandanam – తల్లికి వందనం పై సీఎం కీలక ప్రకటన Thalliki Vandanam 2025 release date : తల్లికి వందనం పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పారని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం కింద, ఒక్కో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే, వారి తల్లికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. ఈ పథకం మే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి కూడా 15000 … Read more