TS Govt Good News | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు

TS Govt Good News | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు హైదరాబాద్: TS రాష్ట్రావతరణ 10 ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (DA), పింఛనుదారులకు కరవు భృతి (DA) 2.73 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రజలకు చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు … Read more

You cannot copy content of this page