Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Srikakulam Apply Offline

దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: నగరంలో ఖాళీగా ఉన్న అంగ వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ జి.జయదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజే శారు. అర్హులైన వివాహిత మహిళలు ఈనెల 1 వ తేదీ నుంచి 7 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు, శ్రీకాకుళం అర్బన్ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. నిబంధనల మేరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. పోస్టులు: ప్రభుత్వ … Read more

You cannot copy content of this page