Latest Vizag Steel Plant Apprentice Vacancies in Telugu

Latest Vizag Steel Plant Apprentice Vacancies in Telugu విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటె డ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు : 206 ఇంజనీరింగ్ అప్రెంటిస్లు : 173 »అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. 2019/ 2020/ 2021 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే. స్టయిపెండ్ : నెలకు రూ .9,000/- చెల్లిస్తారు. డిప్లొమా అప్రెంటిస్లు : … Read more

You cannot copy content of this page