TTD News : టీటీడీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TTD News : టీటీడీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు 5 ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 17 నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ➡️Link Click Here … Read more

You cannot copy content of this page