Latest Government General Hospital Job Requirement in Telugu 

Latest Government General Hospital Job Requirement in Telugu  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్), సూపరింటెండెంట్ కార్యాలయం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 25 »పోస్టులు : పర్ఫ్యూజనిస్ట్, కాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్లు తదితరాలు »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఏపీ పారామెడికల్ బోర్డులో … Read more

You cannot copy content of this page