AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు
AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు AP Inter Supplementary Exams 2025 Schedule : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకి సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. రీకౌంటింగ్, రి వెరిఫికేషన్ చేయాలనుకున్న వాళ్లు ఈనెల 13 నుంచి 22 మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ మే 12 నుంచి 20 మధ్యలో జరుగుతున్నాయి. ఇందులో రెండు సెక్షన్లు … Read more