Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Apply Online

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మెదక్, సిద్దిపేట్ ఖమ్మం జిల్లాలలో  ఉన్న అంగన్‌వాడీ, మినీ టీచర్, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖా స్తులు ఆహ్వానిస్తునట్లు. ఈ మొత్తం పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 21 నుంచి 35 ఏండ్లు మించని పదోతరగతి విద్యార్థత ఉన్నఅభ్యర్థులు సెప్టెం బర్ 9 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం http://mis.tgwdcw.in లేదా wdew.ts.nic.in వెబ్ సైట్లో చూసుకోని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ … Read more

You cannot copy content of this page