Anganwadi Teacher, Helper Jobs | Latest Government Jobs Kurnool district Anganwadi Jobs

కర్నూలు జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్య కర్తలు , ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, పి కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. 46 అంగన్‌వాడీ కార్యకర్తలు, 310 ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు . అంగన్ వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు విద్యార్హత 10 వ తరగతి పాసై ఉండి 2021 జూలై 1 నాటికి 21 నుంచి 35 … Read more

Anganwadi Teacher, Helper Jobs | Latest Government Jobs | Nalgonda District Anganwadi Jobs

నల్గొండ  జిల్లాలోని (9) ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయముల పరిధిలో ఖాళీగా ఉన్న (28) అంగన్ వాడి టీచర్, (7) మినీ అంగన్ వాడి టీచర్ &  (79) సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత, ఖాళీలు మరియు ఇతర వివరముల కొరకు http://wdcw.tg.nic.in లేదా http://mis.tgwdcw.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు. మరియు పూర్తి వివరముల కొరకు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయములో సంప్రదించగలరు. … Read more

You cannot copy content of this page