Job Mela, Free Training, APPSC Job Recruitment Apply Online

Job Mela, Free Training, APPSC Job Recruitment Apply Online ➡️జాబ్ మేళా రేపు >శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని డీఎల్ టీసీ / ఐటీఐ కేంద్రం లో నిరుద్యోగులకు గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. >మంగళవారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. >విశాఖప ట్నం జిల్లా దువ్వాడలోని సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్లో ఆపరేటర్ ట్రైనీ, ట్రైనీ, జూనియర్ … Read more

Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Apply Online | Prakasam

Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs | Apply Online | Prakasam అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఒంగోలు సిటీ: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ లక్ష్మీదేవి తెలిపారు. >ఈ మేరకు సీడీపీఓలు నోటిఫికేషన్లు జారీ చేస్తు న్నారన్నారు. >అందులో భాగంగా జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తలు 130 పోస్టులు, మినీ … Read more

BECIL Job Recruitment Apply Online

BECIL Job Recruitment Apply Online బీఈసీఐఎల్ లో సిబ్బంది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమి టెడ్ నుంచి వివిధ పోస్టుల భర్తీకి ప్రక టన వెలువడింది. ➡️హ్యాండీమన్ / లోడర్ ఖాళీల సంఖ్య: 67 >వయసు : 45 ఏళ్లు మించకూడదు >అర్హత : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష, హిందీలో మాట్లాడగలగాలి. ఆంగ్లం చదవగలగాలి. కార్లో హ్యాండ్లింగ్ లో ఏడాది అనుభవం ఉండాలి. >జీతభత్యాలు : … Read more

HPCL Job recruitment in Telugu apply online

Hindustan Petroleum Corporation Limited HPCL Job recruitment apply online >హ్పెసీఎల్ బయోఫ్యూయలో 255 పోస్టులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) సబ్సిడరీ సంస్థ అయిన హెర్పిసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. >మొత్తం ఖాళీలు : 255 >పోస్టులు వివరాలు  : జనరల్ మేనేజర్, మెకానికల్ ఇంజినీర్ , సాయిల్ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ తదితరాలు. > మీరు పని చేయవలసిన విభాగాలు : జనరల్ అండ్ … Read more

Latest Job Recruitment in Telugu Job Mela Voluntary Jobs in AP

➡️29 న జాబ్ మేళా కర్నూలు కల్చరల్ >జిల్లా ఉపాధి శాఖ కార్యా లయంలో ఈనెల 29 వ తేదీ ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎస్.వెంకట రమాదేవి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. >భారతి ఎయి టెల్ ప్రైవేట్ లిమిటెడ్లో మార్కెటింగ్ ఎగ్జి క్యూటివ్ 20 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉం టాయని పేర్కొన్నారు . >వేతనం రూ.14,000 ఉంటుందని తెలిపారు. >డిగ్రీ చదివి 32 సంవ త్సరాలలోపు … Read more

The Sharwani Police Welfare English Medium School Job Recruitment  

The Sharwani Police Welfare English Medium School Job Recruitment   పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు >విజయనగరం జైమ్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో ఏఆర్ పోలీస్ లైన్స్ లో నిర్వహించే శార్వాణీ పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐదు ఉపాధ్యాయ, ఒక స్కావెంజర్, ఒక గార్డెనర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ దీపికా ఎం.పాటిల్ శుక్రవారం ఓ ప్రకట నలో తెలిపారు. >సర్సరీ నుంచి ఏడో తరగతి వరకూ నిర్వహించే … Read more

Latest APSSDC Job Recruitment in Telugu Local Jobs Private Jobs Latest Jobs

Latest APSSDC Job Recruitment in Telugu Local Jobs Private Jobs Latest Jobs Other details like Education Qualification Details, Required Age Limit, Mode Of Selection, Fee Details, and How to Apply are given below… Those who want to download this Application & Notification  Click on the link given below Official Links: ➡️Registration Click Here

Staff Selection Commission in  Job Requirement in Telugu 

Staff Selection Commission in  Job Requirement in Telugu  >SSC 3261 పోస్టులు భారత ప్రభుత్వ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెల క్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). >వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. >మొత్తం పోస్టుల సంఖ్య : 3261 >పోస్టుల వివరాలు : మల్టీటాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కే డెట్ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెం ట్, … Read more

State Police Welfare Association Job Requirement in Telugu Police Job Latest Job in AP Job Search

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ >చంద్రగిరి: గ్రామీణ యువతకు ఉపాధి అవ కాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏసీ, ఫ్రిజ్ మరమ్మతులు, టైలరింగ్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ కృష్ణమో హన్ తెలిపారు. >పదో తరగతి చదివి, తెల్లరేషన్ కార్డు గల, 19 నుంచి 40 ఏళ్ల లోపు యువ తీయువకులకు శిక్షణకు అర్హులన్నారు. 80 రోజుల శిక్షణలో అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు … Read more

Compassionate Appointments Jobs Requirement 2021 

Compassionate Appointments Jobs Requirement 2021  »ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు మంత్రి పేర్ని నాని కలెక్టరేట్ (మచిలీపట్నం). »ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలను చేపడతామని రవా ణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటిం చారు. »కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన ఇంటికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. »కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విజయవాడ, పామర్రు, మచిలీ పట్నం తదితర ప్రాంతాల అభ్యర్థులు తమకు సత్వర … Read more

No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021 

No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021  »జిల్లా, పట్టణ సమన్వయకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం »కర్నూలు (సెంట్రల్) : గ్రామ, వార్డు సచివాలయాల సమాచార విశ్లేషణ ఇతర అవసరాల కోసం జిల్లా, పట్టణ సమన్వయ కర్తల పోస్టులను మంజూరు చేసి నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. »ఈ పోస్టులను నేరుగా లేదా డిప్యూటేష నిపై బదిలీ … Read more

You cannot copy content of this page