Latest APSSDC Job Recruitment in Telugu Local Jobs Private Jobs Latest Jobs

Latest APSSDC Job Recruitment in Telugu Local Jobs Private Jobs Latest Jobs Other details like Education Qualification Details, Required Age Limit, Mode Of Selection, Fee Details, and How to Apply are given below… Those who want to download this Application & Notification  Click on the link given below Official Links: ➡️Registration Click Here

Daily Current Affairs in Telugu | 25 Sep 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

* కరెంట్ అఫైర్స్ : 25 – 09 – 2021* 1.  ‘అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?  1. 22 సెప్టెంబర్  2. 21 సెప్టెంబర్  3. 23 సెప్టెంబర్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  ఏ దేశం ఇటీవల థోరియం ఇంధన అణు కర్మాగారాన్ని పరీక్షిస్తుంది?  1. USA  2. చైనా  3. జపాన్  4. ఇవి ఏవి కావు Ans. 2 3.  2021 లో … Read more

Staff Selection Commission in  Job Requirement in Telugu 

Staff Selection Commission in  Job Requirement in Telugu  >SSC 3261 పోస్టులు భారత ప్రభుత్వ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెల క్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ). >వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. >మొత్తం పోస్టుల సంఖ్య : 3261 >పోస్టుల వివరాలు : మల్టీటాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కే డెట్ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెం ట్, … Read more

State Police Welfare Association Job Requirement in Telugu Police Job Latest Job in AP Job Search

గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ >చంద్రగిరి: గ్రామీణ యువతకు ఉపాధి అవ కాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏసీ, ఫ్రిజ్ మరమ్మతులు, టైలరింగ్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ కృష్ణమో హన్ తెలిపారు. >పదో తరగతి చదివి, తెల్లరేషన్ కార్డు గల, 19 నుంచి 40 ఏళ్ల లోపు యువ తీయువకులకు శిక్షణకు అర్హులన్నారు. 80 రోజుల శిక్షణలో అభ్యర్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు … Read more

Daily Current Affairs in Telugu | 24 Sep 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

*కరెంట్ అఫైర్స్ : 24 – 09 – 2021* 1.  ‘ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?  1. 21 సెప్టెంబర్  2. 20 సెప్టెంబర్  3. 22 సెప్టెంబర్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  ఇటీవల సనా రామ్‌చంద్ గుల్వానీ ఏ దేశపు మొట్టమొదటి హిందూ మహిళా పౌర సేవకురాలు అయ్యారు?  1. ఇరాన్  2. పాకిస్తాన్  3. బంగ్లాదేశ్  4. ఇవి ఏవి కావు Ans. 2 3.  … Read more

Daily Current Affairs in Telugu | 23 Sep 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

* కరెంట్ అఫైర్స్ : 23 – 09 – 2021 * 1.  ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు?  1. 20 సెప్టెంబర్  2. 19 సెప్టెంబర్  3. 21 సెప్టెంబర్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  ఇటీవల విడుదల చేసిన ఐసిసి మహిళల బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?  1. అమీ సత్తెర్త్వైట్  2. మిథాలీ రాజ్  3. స్మృతి మంధన  4. ఇవి ఏవి కావు … Read more

Compassionate Appointments Jobs Requirement 2021 

Compassionate Appointments Jobs Requirement 2021  »ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు మంత్రి పేర్ని నాని కలెక్టరేట్ (మచిలీపట్నం). »ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలను చేపడతామని రవా ణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటిం చారు. »కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన ఇంటికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. »కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విజయవాడ, పామర్రు, మచిలీ పట్నం తదితర ప్రాంతాల అభ్యర్థులు తమకు సత్వర … Read more

No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021 

No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021  »జిల్లా, పట్టణ సమన్వయకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం »కర్నూలు (సెంట్రల్) : గ్రామ, వార్డు సచివాలయాల సమాచార విశ్లేషణ ఇతర అవసరాల కోసం జిల్లా, పట్టణ సమన్వయ కర్తల పోస్టులను మంజూరు చేసి నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. »ఈ పోస్టులను నేరుగా లేదా డిప్యూటేష నిపై బదిలీ … Read more

Daily Current Affairs in Telugu | 22 Sep 2021 Current Affairs | MCQ Current Affairs in Telugu

* కరెంట్ అఫైర్స్ : 22 – 09 – 2021 * 1.  ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?  1. USA  2. స్వీడన్  3. స్విట్జర్లాండ్  4. ఇవి ఏవి కావు Ans. 3 2.  రామకృష్ణ బజాజ్ గ్లోబల్ అవార్డుతో ఎవరు సత్కరించారు?  1. లక్ష్మీ మిట్టల్  2. గౌతమ్ అదానీ  3. రాహుల్ బజాజ్  4. ఇవి ఏవి కావు Ans. 2  3.  … Read more

Dr YSR Urban Health Clinics Job Requirement in Telugu 

Dr. YSR Urban Health Clinics UPHCs in  Job Requirement in Telugu  >ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని జిల్లా వైద్య , ఆరోగ్యశాఖాధికారి కార్యా లయం (డీఎంహెచ్వో) .. >డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ / యూపీహెచ్ సీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. >మొత్తం పోస్టుల సంఖ్య : 1959 >పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్సు- 1010, ల్యాబ్ టెక్నీషియన్లు -242, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) … Read more

nimhans Jobs Requirement 2021 in Telugu 

nimhans Jobs Requirement 2021 in Telugu  నిమ్ హాన్స్, బెంగళూరులో.. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్ హాన్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 56 »పోస్టులు : సైకియాట్రిక్ సోషల్ వర్కర్, క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, యోగా థెరపిస్ట్ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ డిగ్రీ, … Read more

You cannot copy content of this page