Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  AP Government Job Recruitment 2023 Notification in Telugu

Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  AP Government Job Recruitment 2023 Notification in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023

📌కింద వరకు చూడండి చాలా నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి.

📌 మీరు అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్ వస్తుంది.

📌పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, అందరూ అర్హులే 

📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ఈ నెల 21న జాబ్ మేళా :- రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ కోర్సుల్లో 2019-2022 మధ్య ఉత్తీర్ణత సాధించి, 18-24 సంవత్సరాల మధ్య నిరుద్యోగ మహిళలు జాబేళాకు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తిగల అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడ బ్ల్యూ.ఏపీఎస్ఎస్ఓసీ.ఇన్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. రెజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరా క్సులు, ఒక పాస్ ఫొటోతో ఉదయం 10 గంట లకు జాబేళాకు హాజరుకావాలని కోరారు. విద్యార్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యో గాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 91823 98325, 63034 93720 నంబ ర్లను సంప్రదించాలని కోరారు.

10th Class JobsClick Here 
12th Class Jobs Click Here
Degree JobsClick Here

Mega Job Mela Recruitment 2023 In Telugu full details

🛑Registration Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

🔷ఎన్పీడీసీఎల్ లో 100 క్లర్కు పోస్టుల భర్తీ, వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శని వారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎన్పీడీసీ ఎల్ పేర్కొన్నది. మే 22 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 28న పరీక్ష ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఐదేండ్లు. పూర్తి వివరాల కోసం Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page