Latest Panchayati Raj Job Recruitment 2023 : పరీక్ష లేకుండా భారీగా పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో నోటిఫికేషన్ వచ్చింది  

Latest Panchayati Raj Job Recruitment 2023 : పరీక్ష లేకుండా భారీగా పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో నోటిఫికేషన్ వచ్చింది  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

April 03, 2023 by Telugu Jobs News  

ముఖ్యాంశాలు:-

📌పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌 అభ్యర్థుల వయస్సు  18 to 25 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌దరఖాస్తు చివరి తేద 10 ఏప్రిల్  2023.

📌తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును.

📌8వ తరగతి పాస్, కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తేది: 28/03/2022 మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణా! ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్ భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును. ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/పట్టణ ప్రాంత అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Latest Panchayati Raj and Rural Development Department Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 10/04/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

🔷కంప్యూటర్ హార్డ్వేర్ సెల్ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువు రిఫైర్ :- ఇంటర్మీడియట్ పాస్/ఫెయిల్

🔷ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మరియు సర్వీస్ :- ఐటిఐ/డిప్లొమా పాస్

🔷టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్జోజి, & Bags మేకింగ్ :- 8వ తరగతి పాస్

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

Latest Panchayati Raj and Rural Development Department Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

1.అర్హతల ఒరిజినల్ 

2. పాస్పోర్ట్ ఫోటోలు

3. ఆధార్ కార్డు

4. ఇన్ కమ్ సర్టిఫికెట్

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ. జలాల్పూర్ (గ్రా), పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా 508284.

హైదరాబాద్- దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ నుండి 524 నంబర్ బస్ సౌకర్యం కలదు. సమీప రైల్వే స్టేషన్లు: బీబి నగర్, భువనగిరి, సికింద్రాబాద్

తేది- సమయం: 10.04.2023 (సామవారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావలెను.

ఇతర వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Panchayati Raj and Rural Development Department Job Recruitment Notification 2023 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Panchayati Raj and Rural Development Department Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Panchayati Raj and Rural Development Department Notification Pdf Click Here

🛑Panchayati Raj and Rural Development Department Apply Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page