AP Government Jobs 2023 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ Government Medical College Job Recruitment 2023 Notifications in Telugu 

AP Government Jobs 2023 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ Government Medical College Job Recruitment 2023 Notifications in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 18 సం. ల నుండి 44 సం.ల వరకు., చాలా సువర్ణ అవకాశం

📌సీనియర్ రెసిడెంట్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 70,000/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్, విజయవాడ వారి ఆదేశానుసారం ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, విజయనగరం వారి ఆధీనంలో వివిధ స్పెషాలిటీ విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల కోసం వాక్-ఇన్ రిక్రూట్మెంట్ 18.03.2023 దిన ఉదయం 10:00 గం.లకు ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, విజయనగరం (పాత జిల్లా ఆసుపత్రి) ప్రాంగణం నందు జరుగునని తెలియజేయడమైనది. సదరు అర్హత కలిగిన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తును విజయనగరం వెబ్సైటు (http://vizanagaram.ap.gov.in (or) http://vizianagaram.nic.in) నుండి పొంది సదరు అప్లికేషన్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్లుతో కౌన్సిలింగ్ నకు హాజరు హాజరు కావాలిసిందిగా తెలియపరుస్తునాము. పైన సూచించిన గరిష్ట వయోపరిమితి కింది సందర్భాలలో సడలించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree JobsClick Here

Latest  Government Medical College Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 18/03/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Government Medical College Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 70,000/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Government Medical College Job Recruitment 2023 Notification 2023 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Government Medical College Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Government Medical College Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Government Medical College Job Recruitment Notification 2023 Apply Process :-

1. అర్హతల ధ్రువ పత్రాలు

3. రేషన్ కార్డు

2. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము.

6. ఇతర ధ్రువ పత్రాలు

🔷ఆలస్యముగా అందిన దరఖాస్తులను తిరస్కరించబడును. అన్ని అర్హతలు గల అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యు తేది మరియు ధ్రువ పత్రాల పరిశీలన తేదీలు విడిగా తెలియ జేయబడును..

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Government Medical College Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 18.03.2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Government Medical College Notification Pdf Click Here

🛑Government Medical College Application Pdf Click Here

🛑Government Medical College Official Web Page Click Here            

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Comment

You cannot copy content of this page