Latest Hindustan Shipyard Visakhapatnam Jobs 2023 : విశాఖపట్నంలో బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | లక్షల్లో జీతం వస్తుంది. 

Latest Hindustan Shipyard Visakhapatnam Jobs 2023 : విశాఖపట్నంలో బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | లక్షల్లో జీతం వస్తుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

March 10, 2023 by Telugu Jobs News  

ముఖ్యాంశాలు

1.విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కొత్త పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

2. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశం, పర్మనెంట్ ఉద్యోగము. అప్లై చేస్తే జాబ్స్ గ్యారెంటీ. 

3. కొత్త ఏడాదిలో ఇదే బెస్ట్ నోటిఫికేషన్, చిన్న రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. 

4. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు, AP, TS రెండు తెలుగు రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

5. ఎంపిక స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా.

విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Latest Hindustan Shipyard Visakhapatnam Job Recruitment 2023 Apply Online Eligibility And Education Qualification Details

అవసరమైన వయో పరిమితి: 17/03/2023 నాటికీ 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 62 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 54,880/- నుంచి రూ.1,80,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 0/-

🔷SC/ST/ PwD/ ESM & మహిళ అభ్యర్థులకు ఫీజు = 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : సంబంధిత అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయే షన్/ డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంబీబీ ఎస్/ఎల్ఎల్బీ/ ఐసీఏఐ / ఐసీడ్స్యూఏఐ / పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఎంసీ ఉత్తీర్ణులై ఉండాలి.

Note – మరిన్ని వివరాలకు కోసం క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి..

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Hindustan Shipyard Visakhapatnam Job Recruitment 2023 In Telugu Apply Selection Process

ఎంపిక విధానం:

•ఇంటర్వ్యూ ఆధారంగా

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Hindustan Shipyard Visakhapatnam Job Recruitment 2023 In Telugu Apply Online Now Application Process :-

•ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Latest Hindustan Shipyard Visakhapatnam Job Recruitment 2023 In Telugu Apply Online Now Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ .

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Hindustan Shipyard Visakhapatnam Jobs Notification Pdf Click Here  

🛑Hindustan Shipyard Visakhapatnam Jobs Official Website Link Click Here

   

🛑Hindustan Shipyard Visakhapatnam Jobs Apply Link Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page