Latest Government College Jobs 2023 : 12th పాస్ అయితే చాలు జాబ్ పక్క వస్తుంది | 30,000 వేలు నెలకి జీతం
February 26, 2023 by Telugu Jobs News
ముఖ్యాంశాలు:-
📌జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌వయసు 18 సం.ల నుండి 35 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం
📌10 రకాల కొత్త ఉద్యోగాలు, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.
📌జాబ్ లో చేరగానే రూ. 30,000/- వరకు జీతం వస్తుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ (భారత ప్రభుత్వం ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద). పోస్ట్ పేరు, అవసరమైన అర్హతలు, వయస్సు & ఖాళీల సంఖ్య డైరెక్టర్, JIPMER, పుదుచ్చేరి కింది పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest JIPMER Various Group B & C Job Recruitment 2023 Notification Details & Age Details
🔷విద్య అర్హత :ఇంటర్మీడియట్, డిప్లమా, ఏదైనా గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్ డిగ్రీ & మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అభ్యర్థుల వయసు: 18 to 35 ఏళ్లు ఉండాలి.
🔷నెల జీతము : నెలకు రూ.19,900/- నుంచి రూ.76,400 చెల్లిస్తారు.
🔷ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, పరీక్షలు మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔷దరఖాస్తు ఫీజు:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1500/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 1200/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷ఎంపిక విధానము: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా.
Latest JIPMER Various Group B & C Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ https:://www.jipmer.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest JIPMER Various Group B & C Job Recruitment 2023 Notification important dates
🔷ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 22-02-2023.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18-03-2023
Those who want to download this Notification & Application Link
Click on the link given below
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑JIPMER Various Group B & C Notification 2023 Pdf Click Here
🛑JIPMER Various Group B & C Official Web Page Click Here
🛑JIPMER Various Group B & C Apply Online Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.