WDCW Jobs కేవలం 7,10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా సొంత వార్డులో జాబ్ AP Anganwadi Recruitment 2023 District Wise List 115 Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Jobs in Telugu

WDCW Jobs కేవలం 7,10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా సొంత వార్డులో జాబ్ AP Anganwadi Recruitment 2023 District Wise List 115 Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Jobs in Telugu  

 ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం. 

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని  అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న  అంగన్వాడి టీచర్,  ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు ఈనెల   01 నూచి 15 న సాయంత్రం 5 గంటల లోపు సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలి.

ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎంఎన్ రాణి తెలిపారు. అంగన్వాడీ టీచర్ 19, సహాయకురాలు 89, మినీ అంగన్వాడీ టీచర్ 7 పోస్టులకు అవసర మైన అర్హతలు, పూర్తి వివరాలుhttps://telugujobspoint.com/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 6వ తేదీ చివరి తేదీగా గుర్తించాలన్నారు. అలాగే ఇంటర్వ్యూలు 11వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు.

బద్వేలు :ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బద్వేలు, బి.కోడూరు, బి.మఠం మండ లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ ఎస్. వసంతబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని బి.మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె (బీసీ-సీ), బి.కోడూరు మండలంలోని బి.కోడూరు-1 (ఎస్సీ) అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు బద్వేలు మండలంలోని వెంకటశెట్టిపల్లె (ఓసీ), వీర ప్పల్లి (బీసీ-డీ), రాజుపాలెం-3 (ఎస్టీ), బి.మఠం మండలంలోని చౌదరివారిపల్లె (ఓసీ), మద్దిరెడ్డిపల్లె (బీసీ-సీ), బి.కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లె (ఎస్సీ), సిద్దుగారిపల్లె (ఎస్టీ), పాయలకుంట్ల (బీసీ-డీ) అంగన్వాడీ కేంద్రాల్లోని వర్కర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని, ఈ నెల 6వ తేదీలోపు బద్వేలు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

కాశినాయన : మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రత్యూష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బసనపల్లె మినీ అంగన్వాడీ (బీసీ-డీ), కోడిగుడ్ల పాడు సహాయకురాలు (ఓసీ) లకు కేటాయించారని తెలిపారు. పూర్తి వివరాలకు 8639542163 నెంబ రులో సంప్రదించాలని కోరారు. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న వర్కర్, హెల్పర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుజామణి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈనెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె అందులో పేర్కొన్నారు. ఖాళీల వివరాలను, రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపురం టౌన్, 11వ వార్డు వర్కర్ (ఓసీ), కమలాపురం-1వ వార్డు హెల్పర్ (ఎస్టీ), అప్పారావుపల్లె- కమలాపురం-హెల్పర్(ఎస్సీ), ఎర్రగుంట్ల మండలం, కేజీవీపల్లె-వర్కర్(ఎస్సీ), ఎర్రగుంట్ల టౌన్ రాణి వనం-1 హెల్పర్ (ఓసీ), వీఎన్పల్లె మండలం, అంకిరెడ్డిపల్లె-వర్కర్ (ఎస్టీ), ఏ.ఓబాయపల్లె హెల్పర్- (వీహెచ్/ఓహెచ్), ఉరుటూరు-1 – హెల్పర్ (బీసీ – సీ), పాయసంపల్లె -2 హెల్పర్ (ఎస్సీ) ఈ స్థానాల భర్తీకి రోస్టర్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు.

పులివెందుల : పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సీడీపీఓ శ్రీలత ఒక ప్రకటన ద్వారా తెలి పారు. వేముల మండలం నారేపల్లె గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్కు బీసీ- బి, గొందిపల్లెలో అంగన్వాడీ ఆయా పోస్ట్కు ఓసీ, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని రాజ్యలక్ష్మి హాలు సమీపంలో అంగన్వాడీ ఆయాలు పోస్టు ఓసీ, జెండామానువీధి -4 ఓసీ, మారుతి హాలు వీధిలో ఓసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అలాగే మి నీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి తొండూరు మండలం యాదవారిపల్లె లో ఎస్సీ, సింహాద్రిపురం మండలం అహోబిలాపురంలో ఎస్సీ, లింగాల మండలం కె. చెర్లోపల్లెలో బీసీ-ఈ, వేముల మండలం శేషన్నగారిపల్లెలో బీసీ- సీ రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

వల్లూరు : మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకో వాలని కడప రూరల్ సీడీపీఓ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఖాళీగా ఉన్న పెద్దలేబాక అరుంధతి వాడ పోస్టు ఓసీకి కే టాయించినట్లు ఆమె తెలిపారు. అలాగే ఆయా పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయని, చిన్నపుత్త ఓసీకి, కేబీజే నగర్ బీసీ-ఈ కి, బీచువారిపల్లె దళితవాడ ఎస్సీకి కేటాయించామన్నారు.

చింతకొమ్మదిన్నె : మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ హసీనా తెలిపారు. మండలంలోని అంజాద్నగర్ అంగన్వాడీ టీచర్ బీసీ-ఎ, బోడెద్దులపల్లి ఆంగన్వాడీ వర్కర్ బీసీ-ఇ, అంగడి వీధి-1 అంగన్వాడీ వర్కర్ బీసీ-సీ, ఇందిరానగర్-2 అంగన్ వాడీ వర్కర్-ఎస్సీ, లింగారెడ్డిపల్లి అంగన్వాడీ వర్కర్- ఎస్టీ, నరసరామయ్యగారిపల్లె అంగన్వాడీ వర్కర్-ఎస్టీ, ఆర్ఎన్ఎ కాలనీలో మినీ అవగన్వాడీ టీచర్ ఎస్టీ కింద రిజర్వేషన్ల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

చెన్నూరు : స్థానిక మూడవ సచివాలయం పరిధిలోని 16వ వార్డు, కనపర్తి, జంగంరెడ్డిపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడీ సహాయక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ గుర్రమ్మ తెలిపారు. కనపర్తి బీసీ-డి, 16వ వార్డుకు ఎస్టీ, జంగంరెడ్డిపల్లె ఎస్టీలకు కేటాయించారన్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

✅️Join to Telegram more Jobs Details Click Here  

Latest WDCW Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Job Recruitment 2023 Notification Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 7వ తరగతి, 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

Latest WDCW Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Job Recruitment 2023 Notification Salary Details :

🔷అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11,500/-

🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-

🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest WDCW Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Job Recruitment 2023 Notification   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest WDCW Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Job Recruitment 2023 Notification   important document required    

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Latest WDCW Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Job Recruitment 2023 Notification   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :01-02-2023.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification & Application Pdf Click Here   
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here   

➡Srikakulam District Click Here  

➡Vizayanagaram  District Click Here     

➡Visakhapatnam  District Click Here  

➡East Godavari District Click Here   

➡West Godavari District Click Here  

➡Krishna  District Click Here  

➡Guntur District Click Here  

➡Prakasam District Click Here   

➡ Nellore District Click Here   

➡Kadapa District Click Here   

➡Chittoor District Click Here   

➡Kurnool District Click Here  

➡Ananthapuram  District Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page