AP Grama/ Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu14523, అన్ని జిల్లాల వారికి అవకాశం

AP Grama/ Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 14523, అన్ని జిల్లాల వారికి అవకాశం

📌ఫిబ్రవరిలో సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2023 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌దాదాపు 14,523 ఖాళీలు ఉన్నట్టు అంచనా ఉన్నాయి.

📌3 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఖాళీల వివరాలు పంపాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ లేఖ రాయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచి వాలయాల్లో ఖాళీగా ఉన్న జాబ్స్ భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం రిక్రూమెంట్ జారీ చేయనుంది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ జాబ్స్ కు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్ 2023 జారీ ప్రక్రియను మొదలు పెట్టింది.

ఏప్రిల్ లోపు రాత పరీక్షలు పూర్తి చేసే అవకాశం ఈ ఏడాది ఏప్రిల్ 3 విడత నోటిఫికేషన్ సంబంధించిన రాతపరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాతపరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న జాబ్స్ లు భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత సోమవారం పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ సహా మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపల్, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమ, ఉద్యానవన, సెరికల్చర్, ఫిషరీస్, వైద్య, ఆరోగ్య, హోం శాఖల పర్యవేక్షణలో ఆయా ఉద్యో గులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కూడా కేటగిరీల వారీగా ఉన్న జాబ్స్ ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించుకునేందుకు ఆయా శాఖల విభాగాధిపతుల నుంచి సమాచారం వేరుగా తెప్పించుకుం టోంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడిం చారు.

కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీలు..

🔷గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్ =182

🔷వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ = 736

🔷విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ =467

🔷హార్టికల్చర్ అసిస్టెంట్ = 1,005

🔷సెరికల్చర్ అసిస్టెంట్ = 23

🔷పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ ఫిషరీస్ అసిస్టెంట్ = 4,765

🔷ఇంజనీరింగ్ అసిస్టెంట్ = 982

🔷వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ = 112

🔷విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ =990

🔷వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ  = 170

🔷వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ =197

🔷వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ =153

🔷వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీb=371

🔷వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ = 436

🔷వార్డు ఎమినిటీస్ సెక్రటరీ = 459

🔷ఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ మహిళా పోలీసు లేదా వార్డు ఉమెన్ = 618

🔷అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ = 1,092

🔷ఎనర్జీ అసిస్టెంట్ = 1,127

🛑మొత్తం పోస్టులు = 14,523

(గమనిక: ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మరొక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది)

ఆంధ్రప్రదేశ్ లో పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతి, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 4765 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ పాడి, పశుసంవర్ధక శాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 10778 ఆర్బీకేలు ఉండగా, 4652 ఆర్బీకేల్లో పశుసంవర్ధక సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో ఉన్న పాడి సంపదను బట్టి 4765 ఆర్బీకేల్లో పోస్టులు భర్తీ చేయాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ నివేదిక ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఈ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అనుమతి నిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

🛑సమగ్ర శిక్ష లో జూనియర్ అసిస్టెంట్, డేటా ఏంటి ఆపరేటర్  నోటిఫికేషన్ SSA AP Recruitment 2023 JA, DEO, Office Subordinate 37 Post in Telugu

ముఖ్యాంశాలు:-

📌సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయము లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 18 సం.ల నుండి 42 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం

📌ఔట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్స్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 23,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పత్రికా ప్రకటన తేది: 12-01-2023 సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయము నందు పొరుగు సేవలు (అవుట్ సోర్సింగ్) పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు ఆఫీస్ సబార్డినేట్స్ గా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా తమ దళాలను ఈ క్రింది). తెలిపిన వెబ్ పోర్టల్ (URL) ద్వారా సమర్పించవలసినదిగా కోరడమైనది. దరఖాస్తులు సమర్పించవలసిన చివరి తేది: 31.01.2023 సాయంత్రము 5:081 గం|| లోపల పంపవలసినదిగా కోరడమైనది. అర్హతలు మరియు ఇతర వివరములు ఈ కార్యాలయము యొక్క క్రింది వెబ్ సైట్ నందు వెబ్ సైట్: https://cse.ap.gov.in/DSE/ మరియు https://apssasptonline.in/ ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest SSA AP Recruitment 2023 JA, DEO, Office Subordinate 37 Post Details & Age Details

🔷 విద్య అర్హత :

📌జూనియర్ అసిస్టెంట్స్: సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా ఏదైనా సమానమైన అర్హతతో గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

2. టైపింగ్ స్కిల్స్‌తో పాటు MS Office/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

📌డేటా ఎంట్రీ ఆపరేటర్స్ : సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా ఏదైనా సమానమైన అర్హతతో గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

2. టైపింగ్ స్కిల్స్‌తో పాటు MS Office/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

📌ఆఫీస్ సబార్డినేట్స్ :10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మరియు ఇంగ్లీషు చదవడం మరియు వ్రాయడం తప్పనిసరిగా ఉండాలి

🔷అభ్యర్థుల వయసు: 18-45 ఏళ్లు ఉండాలి.

🔷 నెల జీతము : నెలకు రూ.15,000 నుంచి రూ.23,500 చెల్లిస్తారు. 

📌జూనియర్ అసిస్టెంట్లు = 23,500/-

📌డేటా ఎంట్రీ ఆపరేటర్లు =23,500/-

📌కార్యాలయ సబార్డినేట్లు = 15,000/- పోస్ట్ ని అనుసరించి నెల జీతం ఇవ్వబడును.

🔷ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, మెరిట్, ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔷దరఖాస్తు ఫీజు: దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500/- చెల్లించాలి (రూ. ఐదు వందలు మాత్రమే) అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు/ఎగ్జామినేషన్ ఫీజు వైపు.

రుసుము చెల్లింపు విధానం:

1. చెల్లింపు గేట్‌వేని ఉపయోగించి ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ii. ఒకసారి చెల్లించిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు. పరీక్ష రుసుము/దరఖాస్తు రుసుము చెల్లించడంలో వైఫల్యం (మినహాయింపు లేని సందర్భంలో) మొత్తం చెల్లించవలసి ఉంటుంది

iii. దరఖాస్తు తిరస్కరణ. కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, ఒక పోస్ట్ ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

🔷ఎంపిక విధానము: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా.

Latest SSA AP Recruitment 2023 JA, DEO, Office Subordinate 37 Post important dates 

🔷ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 17-01-2023

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31-01-2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑AP SSA Notification 2023 Pdf Click Here  

🛑Official Web Page Click Here          

🛑AP SSA Apply Online Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page