AP Jobs కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ National Health Mission Job Recruitment 2022 In Telugu – Gk 15 Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ.
📌పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌భారీగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఉద్యోగాలు
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు ఒక సంవత్సర ప్రతిపదికన తాత్కాలిక పద్దతిలో వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, శ్రీకాకుళం వారి పరిధిలో శ్రీకాకుళం జిల్లా నందు పని చేయుటకు ఈ దిగువ పేర్కొన్న కేటగిరి పోస్టు ల కొరకు అర్హతకలిగి ఉండి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest National Health Mission Jobs Notification 2022 Recruitment Vacancy Details & Age Details
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అవసరమైన వయో పరిమితి: 24/12/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest National Health Mission Job Recruitment 2022 Notification 2022 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 19,500/- నుంచి రూ.25,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest National Health Mission Job Recruitment 2022 Notification 2022 application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest National Health Mission Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest National Health Mission Jobs Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷ఇంటర్వ్యూ ఆధారంగా
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest National Health Mission Jobs In Kanti Velugu Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest National Health Mission Jobs In Kanti Velugu Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 20.12.2022.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.01.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.