10th Class Jobs జిల్లా పశుసంవర్ధక శాఖలో జాబ్స్ Animal Husbandry Job Vacancies Recruitment 2022 Apply Online – Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌జిల్లా పశుసంవర్ధక శాఖ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, DRDO, జిల్లా న్యాయస్థానం ద్వారా రిక్రూట్‌మెంట్ 2022
📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది
📌 వివిధ రకాలుగా శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
📌అప్లికేషన్ ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు
🔰జిల్లా పశుసంవర్ధక శాఖ లో రేడియోగ్రాఫర్ పోస్ట్ఔట్సోర్సింగ్ బేసిస్ లో నియామక ప్రకటన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
జీతము: రూ.21500/- P.M.
విద్యార్హతలు అర్హత : Intermediate examination with science or its equalent qualification. Pass Diploma in Radiographic Assistant (DRGA) in Government Medical Colleges.
విద్యార్థుల వయస్సు : 18-42 సం|| (SC/ST/BC అభ్యర్థులకు -5 సం., ఎక్స్ సర్వీస్ మెన్కు 3 సం.. వికలాంగు అభ్యర్థులకు 10 సం.. వయస్సు సడలింపు కలదు)
అభ్యర్థులు శ్రీసత్యసాయి జిల్లా వాసులై ఉండవలెను. దరఖాస్తులు (Bio data form) స్వీకరించు నుండి 07/11/2022 ఉదయం 10.30 గం.ల నుండి సాయంత్రం 5.00 గం. ల వరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, పుట్టపర్తి వారి కార్యాలయము పనివేళలో మాత్రమే. నోటిఫికేషన్ నందు మార్పులు, చేర్పులు మరియు సంపూర్ణముగా రద్దు చేయుటకు ఈ క్రింది అధికారులు వారికి పూర్తి అధికారములు కలవు.

🔰గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్న వి. ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు. బాలికల విద్యాలయాలలో మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. సాధించిన అర్హత మార్కులు ఆధారంగా ఎంపిక చేయబడును.
పైన చూపిన ఖాళీల సంఖ్యను తగ్గించుట, పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరుచుటకు ప్రాజెక్ట్ అధికారి/ చైర్మన్, ఐ.టి.డి.ఏ.ఏటూర్ నాగారం గారికి పూర్తి అధికారం కలదు.
🔰భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టెమ్-10/ఎ అండ్ఎ) అడ్మిన్ అండ్ అలైడ్ కేడర్ రిక్రూమెంట్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీఓ పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసి స్టెంట్ తదితర ఉద్యోగాలు దరఖాస్తులు కోరుతోంది.
విద్య అర్హతలు: పోస్టులను అనుసరించి 10th క్లాస్, 12th క్లాస్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
నెల జీతం : నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.34,500 – రూ.112500, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500-రూ.81100, ఇతర పోస్టు లకు రూ.19,000- రూ.63,200 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీ : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానము : పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక ధ్రుఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/11/2022
దరఖాస్తుకు చివరి తేదీ: 07/12/2022
➡️Notification PDF Click Here
➡️Apply Online Link Click Here
➡️Official Web Page Click Here
🔰అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు
అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎన ర్టీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ట్స్పెరేషన్ అండ్ రిసెర్చ్. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10th సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 18 నుంచి 24 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.
నెల జీతము: సెక్యూరిటీ గార్డ్ 18,000/- మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.
ఎంపిక విధానము : పోస్టును అనుసరించి లెవల్-1(రాత పరీక్ష), లెవల్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖ పట్నం, హైదరాబాద్
దరఖాస్తుకు చివరి తేదీ: 17/ 11/2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Apply Online Link Click Here
➡️Official Web Page Click Here
🔰ఏపీ న్యాయస్థానాల్లో కొలువులు ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. ఆం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్ల ద్వారా 3,673 పోస్టులను వయసు ఉండాలి. భర్తీ చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామి నర్, స్టెనోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ హైకోర్టు వేర్వేరు ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నోటిఫికేషన్ ప్రకారం విడివిడిగా అప్లై చేసుకోవాలి.
విద్య అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.
వయసు పరిమితి : 01/07/2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు పీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).
ఎంపిక విధానము : పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ & ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:
🔷హైకోర్టులో 15.11.2012
🔷జిల్లా కోర్టు ఖాళీలకు 11.11.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Apply Link Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️More Job Notification PDF Click Here
➡️More Job Updates Daily Join Telegram Account Click Here
Important Posts.
🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online
🛑IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs
🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.