Mega Job Mela రైతు భరోసా కేంద్రాల లో జాబ్స్ | Latest Jobs 2022 | Free Jobs In Telugu

Mega Job Mela రైతు భరోసా కేంద్రాల లో జాబ్స్ | Latest Jobs 2022 | Free Jobs In Telugu

🔰రైతు భరోసా కేంద్రాల లో త్వరలో కొత్త ఉద్యోగాల భర్తీ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2,103 ఉద్యోగాలకు త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్ AP: రైతు భరోసా కేంద్రాల్లో 2,103 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. పోస్ట్ వివరాలు 1,644 హార్టికల్చర్ అసిస్టెంట్, 437 అగ్రికల్చర్ అసిస్టెంట్, 22 సిల్క్ అసిస్టెంట్ పోస్టులకు APPSC ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 5521 కాల్సెంటర్ నంబర్ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు.

🔷Work From Home Jobs Click Here  

🔰పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్ధ గ్రామీణ సంస్థలో తెలంగాణాలోని నిరుద్యోగ దళిత (S.C) గిరిజన (ST) యువతీ-యువకులకు ఉచిత శిక్షణ – పాస్టల్ భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడును. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) భారత ప్రభుత్వం ద్వార నిర్వహింపబడే ఉపాధి అధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు

అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించడమైనది.

 ఇతర వివరాలు 

1. వయస్సు 18-35 సంవత్సరముల మధ్య ఉండాలి.

2. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. కావలసిన పత్రాలు:

1. అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్

2. పాస్పోర్ట్ ఫోటోలు

3. ఆధార్ కార్డు

4.రేషన్ కార్డు

5. ఎంపిక కాబడిన అభ్యర్థులు రు. 250/-ల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించవలెను

చిరునామా : స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ (గ్రా), పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణా- 508284.

హైదరాబాద్– దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ నుండి 524 నంబర్ బస్ సౌకర్యం కలదు. సమీప రైల్వే స్టేషన్లు: బీబి నగర్, భువనగిరి, సికింద్రాబాద్

తేదీసమయం 31.10.2022 (సోమవారం) ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావలెను, ఇతర వివరాలకు 8019626324, 9133908000, 9133908111, 9133908222.

🔰More Details Click Here  

🔰Registration Link Click Here  

🔰Registration Link Click Here  

🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 39

»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.

»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

»ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Online Link Click Here  

➡️Official Web Page Click Here   

🔰ఏపీ న్యాయస్థానాల్లో కొలువులు ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.

జిల్లా కోర్టుల్లో 3,432

హైకోర్టులో 241

పోస్టులతో మొత్తం 3,673

పోస్టుల భర్తీకి వేర్వేరుగా 19 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో

ఆఫీస్ సబార్డినేట్

జూనియర్ అసిస్టెంట్

ప్రాసెస్ సర్వర్

ఫీల్డ్ అసిస్టెంట్

అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్

స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.

విద్య అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.

వయసు పరిమితి : 01/07/2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు పీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).

ఎంపిక విధానము : పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ & ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: హైకోర్టు ఖాళీలకు 25-10-2022 నుంచి 15.11.2012 జిల్లా కోర్టు ఖాళీలకు 11.11.2022 వరకు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Link  Click Here    

🔰SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.

ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.

విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.

అభ్యర్థుల  వయసు: 30-09-2022 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానము: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

పరీక్షా కేంద్రాలు: ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో  గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

🔰సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 83 టెక్నీషియన్లు హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంద్ర తెలంగాణ ఇద్దరు కూడా అర్హులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. మిగిలిన వివరాలు కింద ఉన్నాయి చూడండి.

10th Pass Jobs  

»మొత్తం పోస్టుల సంఖ్య: 83

»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టులు ఉన్నాయి. 

»పనిచేయు విభాగాలు: ప్రింటింగ్ /కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.

 విద్యా అర్హతలు  

» జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజే షన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఫైర్ మాన్ : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts.

🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🔰ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🔰ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu

🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ

🔰Agricultural Jobs 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ నోటిఫికేషన్ MANAGE Recruitment 2022 Apply Now

➡️Post Office Recruitment 2022 Apply Online ఆర్మీ పోస్టల్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల Post Office Jobs Apply Now

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *