TS Mid-Level Health Providers (MLHP) Notification 2022 Recruitment Vacancies Apply Online Latest Jobs in Telugu

TS Mid-Level Health Providers (MLHP) Notification 2022 Recruitment Vacancies Apply Online Latest Jobs in Telugu

TS Mid-Level Health Providers MLHP Recruitment 2022: Notification out, apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హెల్త్ వెల్నేస్ సెంటర్లలో రిక్రూట్‌మెంట్ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

జిల్లాలో ఉన్న హెల్త్ వెల్నేస్ సెంటర్లలో ఖాళీగా ఉన్న (35) మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను నియామకం కొరకు అర్హులైన వారు దరఖాస్తు కోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి మాలతి తెలిపారు. ఈ పోస్టులు అన్నిపూర్తి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని, రోల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి, జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నియా మకాలు జరపనున్నట్లు చెప్పారు. అలాగే ఎంబీబీఎస్, బిఎఎంఎస్ అర్హత కలిగిన వైద్యాధికారులకు నెలకు రూ 40,000/ లు, స్టాఫ్ నర్సులు కు నెలకు రూ .29,900/ లు పారితో షికం ఇస్తామని చెప్పారు. ఈ పోస్టులు అన్నింటికీవయసు 18 సంవత్సరాలు నిండి 44 సంవత్సరాల లోపు ఉండాలిని ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు, అంగవైకల్యం కలిగిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది అని చెప్పారు. ఎం ఎల్ హెచ్ పి పోస్టులలో వైద్యులకు ఎంబీబీఎస్ కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని చెప్పారు. ఆయుర్వేద వైద్యులు బి ఏ ఎం ఎస్ చేసి బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసన్ నందు రిజిస్ట్రేషన్ కలిగి వుండాలని, స్టాఫ్ నర్సులు బీఎస్సీ నర్సింగ్ చేసి తెలంగాణా కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి వుండాలన్నారు. అదే విధంగా 2020 కంటే ముందు బి ఎస్ సి నర్సింగ్ చేసిన వారు 6 నెలలబ్రిడ్జి కోర్సు కమ్యూనిటీ హెల్త్ పై చేసి వుండాలని, స్టాఫ్ నర్స్ జి ఎన్ ఎం కోర్స్ చేసిన వారు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ కలిగి 6 నెలల బ్రిడ్జి కోర్స్ పూర్తి చేసిన వారు అర్హులు అని చెప్పారు. నియామకాలు అభ్యర్థులకు వచ్చినమార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ను తయారు చేసి మెరిట్ ప్రకారం నియమిస్తామని తెలిపారు. కావున అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను http://khammam.telangana.gov.in అనే వెబ్సైట్ట్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, తమ అర్హత సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కుల దృవీకరణ పత్రం, అంగవైకల్య దృవీకరణ పత్రం, ఎక్స సర్వీస్ మెన్ దృవీకరణ పత్రం తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జతపరచి అట్టిదరఖాస్తులను డౌన్ లోడ్ చేసి వాటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఈనెల 17 వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అందించాలని వారు తెలియచేశారు.

TS Mid-Level Health Providers MLHP 2022 Vacancy Details :

అర్హత వివరాలు: తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, GNM  అర్హత అప్లై అనేది చేసుకోవచ్చు.  

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy  

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

TS Mid-Level Health Providers MLHP Jobs Notification 2022 Eligibility Criteria :

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ.  22,900/- నుండి రూ. 44,000/-

ఎంపిక విధానం:

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• SC/ST అభ్యర్థులు: 0/-

TS Mid-Level Health Providers MLHP Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 10/09/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 17/09/2022

Those who want to download this Notification.& Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here    

➡️Official Website Click Here   

➡️Apply Online Click Here  

➡️Youtube Channel Link Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page