Latest ZPMER Job Requirement in Telugu

Latest ZPMER Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవ హర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యు యేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ZPMER) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

»అర్హత : గ్రూప్ – బి, సి పోస్టుల్ని అనుసరించి సంబం సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ తత్సమాన, డెంటల్ మెకానిక్ కోర్సు, డిప్లొమా / డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు, నర్స్/ మిడ్వైఫ్ రిజిస్టర్ అయి ఉండాలి.

»వయసు : 27 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు : నెలకు రూ .19,900 నుంచి రూ .44,900 వరకు చెల్లిస్తారు

»ఎంపిక : ఆన్లైన్ రిటెన్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్షకు 100 మార్కులు, 90 నిమిషాలు జూని యర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్రికల్), టెక్నికల్ అసిస్టెంట్, డెంటల్ మెకానిక్, అనె స్తీషియా టెక్నీషియన్ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉండదు.

»ఫీజు : యూఆర్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ .1500 ; ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రూ .1200 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : మార్చి 10, 2022.

»అప్లికేషన్ చివరి తేదీ : మార్చి 30, 2022.

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification & Application Pdf Click Here

➡️Webpage & Apply Link Click Here   

Leave a Comment

You cannot copy content of this page