GTRE Apprenticeship Training Job Requirement in Telugu
డీఆర్డీఓ జీటీఆర్ఈలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్డీఓ గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్ మెంట్ (జీటీఆర్స్ఈ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్ర & తెలంగాణ తెలుగు రాష్ట్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
»మొత్తం ఖాళీలు : 150
»విద్య అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా
»అప్లికేషన్ చివరి తేది : 2022, మార్చి 14.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Apprenticeship Training Pdf Click Here
➡️Apply Online Link Click Here
➡️Webpage Click Here 7