Latest ECHS Job Requirement in Telugu
సికింద్రాబాద్లోని ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలం గాణల్లోని వివిధ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు మెడికల్, పారా – మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీల సంఖ్య : 103
»పోస్టుల వివరాలు : మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ , ప్యూన్, డ్రైవర్, క్లర్క్, డీఈవో తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టు ల్లో ఎనిమిదో తరగతి / జీడీ ట్రేడ్, డిప్లొమా, బీఎ స్సీ ఎంఎలీ, జీఎన్ఎం, గ్రాడ్యుయేషన్, బీఫార్మ సీ, బీడీఎస్, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»జీతం : నెలకు రూ .16,800 నుంచి రూ .1,00,000 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి కచేస్తారు.
»ఇంటర్వ్యూ తేదీలు : పోస్టుల్ని అన సరించి 2022 మార్చి 09 , 10, 11, 12, 14, 15, 16, 17, 19, 21 తేదీల్లో నిర్వహిస్తారు.
»వేదిక : హెడ్ క్వార్టర్స్ తెలంగాణ- ఆంధ్రా సబ్ ఏరియా, సికింద్రాబాద్.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సెల్, సీ/ ఓ బైసన్ యూఆర్సీ కాంప్లెక్స్, నాగ్ మందిర్ రోడ్, త్రిముల్గర్రీ పోస్ట్, సికింద్రాబాద్ 500015, తెలంగాణ చిరునామాకు పంపించాలి.
»దరఖాస్తులకు చివరి తేది : 21.02.2022
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here