10th అర్హతతో ఇస్రోలో భారీ నోటిఫికేషన్.. జీతం ₹71840/ ఇస్తారు | ISRO Recruitment 2026

10th అర్హతతో ఇస్రోలో భారీ నోటిఫికేషన్.. జీతం ₹71840/ ఇస్తారు | ISRO Recruitment 2026

ISRO SDSC SHAR Recruitment 2026 Reopened Apply Now : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ (SDSC SHAR)లో వివిధ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ 13.11.2026 ఉదయం 10:00 గంటల నుండి 16.11.2026 రాత్రి 23:59 గంటల వరకు తిరిగి తెరవబడినట్లు ఇందుమూలంగా తెలియజేయడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SHAR శ్రీహరికోట-524 124, తిరుపతి లో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ‘A’, నర్స్ ‘B’, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మ్యాన్ ‘B’, ఫైర్‌మ్యాన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’, హెవీ వెహికల్ డ్రైవర్ ‘A’ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ITI, 12th, డిప్లొమా, డిగ్రీ లేదా ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ₹18,000/- to ₹1,42,400/- మధ్యలో నెల జీతం ఉంటుంది. మొత్తం 97 ఉద్యోగాలు ఉన్నాయి. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు ఉండదు. మిగిలిన అభ్యర్థులకు ₹500/- to ₹750/- ఉటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పైన పేర్కొన్న కాలపరిమితిలోగా అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in (లేదా) https://apps.shar.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించడమైనది.

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *