Exam లేదు : 7th, 10th అర్హతతో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | KGBVs Non Teaching Recruitment 2026
KGBVs Non Teaching Jobs Notification 2026Apply Now : నిరుద్యోగులకు సువర్ణ అవసరం.. జనగాం నిర్వహించే కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో (KGBVs) ఖాళీగా ఉన్న 10 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు.
ఖాళీల వివరాలు: KGBVs లో హెడ్ కుక్, నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్, అటెండర్, హెడ్ కుక్, డే వాచ్ ఉమెన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెలసరి గౌరవ వేతనం : 9,750/-
అర్హతలు మరియు ప్రాధాన్యత
1. అటెండర్, హెడ్ కుక్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. అసిస్టెంట్ కుక్, స్వీపర్ & స్కావెంజర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
3. సంబంధిత KGBV పాఠశాల ఉన్న గ్రామానికి చెందిన స్థానిక హ్యాబిటేషన్/ ఆవాస ప్రాంత అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనంతరం సంబంధిత KGBV ఉన్న మండలానికి చెందిన ఇతర అర్హులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు స్వీకరణ : 10.11.2026 25 13.11.2026 2.
• దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 13.11.2026, సాయంత్రం 4.30 గంటల వరకు.
• పరీక్ష తేదీ : 15.11.2026.
• పరీక్ష సమయం: ఉదయం 11.00 గంటలకు.
• దరఖాస్తులు సమర్పించవలసిన కార్యాలయం: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, జనగాం జిల్లా,
అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత నమూనాలో, అవసరమైన విద్యార్హత మరియు ఇతర ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో 13.11.2026 సాయంత్రం 4.30 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, జనగాం నందు సమర్పించవలెను.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

