ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన సేవలో ఉద్యానవన అధికారి జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది | APPSC Horticulture Officer Jobs
Latest APPSC Horticulture Officer Requirement 2026 Full Notification Out Apply Now : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యానవన సేవలో ఉద్యానవన అధికారి పోస్టుకు నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుదారులు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా 06/10/2026 నుండి 27/10/2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తిగల మరియు అర్హులైన అభ్యర్థులందరూ ఈ నియామక ప్రకటనలోని నిబంధనలు మరియు షరతుల ప్రకారం సంతృప్తి చెందిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన సేవలో ఉద్యానవన అధికారి ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Latest APPSC Horticulture Officer 2026 Horticulture Officer in A.P. Horticulture Service Requirement 2026 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన సేవలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2026 |
| వయసు | 18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | రూ. 54,060/- to రూ.1,40,540/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | NIL |
| విద్యా అర్హత | బి.ఎస్.సి. డిగ్రీ / బి.ఎస్.సి. (ఆనర్స్) డిగ్రీని |
| ఎంపిక విధానము | కంప్యూటర్ ఆధారిత నియామక |
| అప్లై విధానము | ఆన్లైన్ |
| ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్ | https://psc.ap.gov.in |
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 06/10/2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 27/10/2026 |
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యానవన సేవలో ఉద్యానవన అధికారి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఉద్యానవన అధికారి 37 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
| Minimum Age | 18 సంవత్సరాలు |
| Maximum Age | 44 సంవత్సరాలు |
01/07/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు. SC, ST, BCలు మరియు EWS : 5 సంవత్సరాలు & బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు (PBD) : 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే ఉద్యానవన అధికారి రూ.54,060/- to 1,40,540/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
| •UR, OBC, EWS అభ్యర్థులు | 370/- |
| •మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు అభ్యర్థులు | 250/- |
•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
రాష్ట్రంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లేదా భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) చేత గుర్తింపు పొందిన ఏదైనా ఇతర విశ్వవిద్యాలయం నుండి హార్టికల్చర్‌లో నాలుగేళ్ల బి.ఎస్.సి. డిగ్రీ / బి.ఎస్.సి. (ఆనర్స్) డిగ్రీని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ముక్యమైన తేదీలు
కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా 06/10/2026 నుండి 27/10/2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: | 06.10.2026 |
| ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: | 27.10.2026 |
ఎంపిక విధానం:
•కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (CBRT)
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి:
పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు, తమ రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో కమిషన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఒకవేళ APPSC నోటిఫై చేసిన పోస్టులకు మొదటిసారి దరఖాస్తు చేస్తున్నట్లయితే, వారు కమిషన్ వెబ్‌సైట్ అయిన https://psc.ap.gov.in లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటా వివరాలను నమోదు చేసుకోవాలి. అభ్యర్థి తన వివరాలను నమోదు చేసుకున్న తర్వాత, ఒక యూజర్ ఐడి జనరేట్ చేయబడి, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి పంపబడుతుంది.

Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Notification Pdf | Click Here |
| Apply Online Link | Click Here |
| Official Website | Click Here |
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

