NHM, Telangana Notification in Telugu
తెలంగాణలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం (సీహెచ్ఎఫ్డబ్ల్యూ) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ప్రోగ్రాం ద్వారా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 29
»పోస్టులు ఖాళీలు : డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్లు (డీడీఎం) -23, డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్లు (డీఏఎం) – 06.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంసీఏ / ఎమ్మెస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం.
»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, అనుభవం, ప్రొఫైల్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, జనవరి 31.
»దరఖాస్తులకు చివరితేదీ : 2022, ఫిబ్రవరి 10.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Online Apply Link Click Here