10th అర్హతతో TMCలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ భర్తీ | Tata Memorial Centre Notification 2026
Tata Memorial Centre Multi-Tasking Staff Posts : నిరుద్యోగులకు భారీష్ శుభవార్త.. M/S ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధన కేంద్రం లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (హౌస్ కీపింగ్) పోస్టులు కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
•అర్హత & అనుభవం : కేవలం పదో తరగతి అర్హతతో మరియు ఆసుపత్రిలో ఒక సంవత్సరం అనుభవం.
•ఏకీకృత జీతం :: నెలకు రూ.18,020/-
•వయో పరిమితి : 35 సంవత్సరాలు లోపు
•జాబ్ లొకేషన్ & ఇంటర్వ్యూ : హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధన కేంద్రం, అగనంపూడి, విశాఖపట్నం-530053.
•వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ : 25.09.2026 మధ్య 09:30 Α.Μ ΤΟ 10:30 Α.Μ
•ఎంపిక విధానం : ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు వాటి జిరాక్స్ కాపీల సెట్ (విద్య, అనుభవం/రిలీవింగ్ & గత 3 నెలల పేస్లిప్) తీసుకురావడం తప్పనిసరి, ఇవి లేకుండా అభ్యర్థిని ఇంటర్వ్యూకు అనుమతించరు. అలాగే, ఇంటర్వ్యూకు ముందు లేదా తర్వాత అవసరమైతే, అభ్యర్థి ఏవైనా అదనపు ఉద్యోగ ధృవీకరణ పత్రాలను అందించడానికి సిద్ధంగా ఉండాలి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

